తేరే మేరె దీవానా సాగాలి కావాలి సంతోషంగా జిందగి మే నిన్ను చేరేందుకే నేను దయ చేసానా ఆ feeling తో అందుకే నేను నీ చుట్టే బొంగరం అయ్యానా ముజ్కో క్యాహువాహై అనిపించేలా నీ అందానికి దాసోహమయ్యానా కొత్తగా ఓ మల్లె తీగలా నా మనసునే నువ్వు కవ్వించావుగా తడబాటుకే లోన్నవానా కోయిల స్వరముతో సందడి చేస్తుండగా తుమ్హి దేఖోనా నాకేమయ్యిందో ప్రాణాలే నీ భానిసలుగా ప్రాప్తాలే కాదా నీ పరిచయం ప్రారంభం నుంచే మరిపించావుగా బుద్ధిని పెంచెను నీ సావాసం నాలో ఉన్న కళలకే ప్రేరేపనగా నిన్ను చేరే నా మనసే కొత్త బంగారులోకాన్నే అనుభూతే చెందేనే నీతో భంధం గట్టి భందనాలతో సాగేయాలనే తపనలే అవిశ్రాంతంగా ఈ ఆలోచనలే నీవైపే నా దారంటున్నాయే