తిక మక మక తిక ప్రేమలో చిత్రంగా మారే లోకము కళ్ళకు అన్ని వింతలే పగలే కనిపించే నక్షత్ర చంద్రులు రేతిరిన ఉదయించే సూర్యులు ఆకాశంలో ఎగిరే తరువులు నేలంతా తిరిగే మబ్బులు పైకంటూ ప్రవహించే సరస్సులు గాలిలో తేలిపోయే రాయలు లావాలనే చల్లగా మారేలే మంచు పొగలే ఆవిరి పోరలాయనే రంగులతో పువ్వులు కవ్వించే వాడని శోభతో చుట్టూ ఉండిపోయెనే వరాలపంటలే కురిపించేలా నీ నవ్వు చందం నాకు తోడుగా నిలుచును.. గాలుల్లో తేలే ఇళ్ళ అందం కనిపించేనే ప్రతినిమిషము.. ఈ ఊహలు హాయిలో నిరంతరం గడిపేస్తున్నానే..