నీ ముఖ చిత్రం చూసి పడిపోయా చలనచిత్రం hero లా వెంటే ఉండిపోయా నీ focus కోసం ఎన్నో trick లే వేస్తుంటా నీ చూపే shift అయితే నిరుత్సాహాపడిపోతా నీ చిన్ని నవ్వైన వెయ్యి volt bulb లా వెలుగుతుందే నువ్వు ఉంటే నిమిషమైన యుగమంతా సంతోషమిస్తుందే World Cup Win కన్నా నీ ప్రేమ గెలుపే నాకు మిన్నా ఆశ్చర్యం కాదా నువ్వు చూసే చూపు ఏ పక్కకు చూసినా నాకోసం అనుకోనా.. Arvind Swamy నీ కానే నేను Alexander అంతటి వాణ్ణి కనే చెలి ఓ మోస్తరు చూపులో ఉంటానే నేను అమితంగా ప్రేమిస్తానే నిన్ను ఆటంకం ఎదురైనా ఆవేదన కలిగిన నిన్ను మర్చిపోనే మరీ వెయ్యేళ్ళ వరమల్లె నా తోడుండిపోవే సఖి