తప్పు నాదే తప్పు నాదే నీవెంటే పడుతోంటే తప్పు నాదే తప్పు నాదే నీ ప్రేమే కావాలంటే నిన్నే చూడాలంటే నీ permission కావాలి నీతో మాట్లాడాలంటే నీ response తోడుండాలి బహుశా నీ friend అవ్వాలంటే కొంచెం ఆప్యాయత చూపించాలి ఏ చర్యా లేకుంటే నిన్ను నేను చేరలేనే ఏ మాత్రం చలనం లేదంటే సాహసం చేయలేనే petrol లాగా మనసును instant గా ఆవిరి చేస్తున్నావే Water heater లాగా నీ వరసతో తనువంతా మంటెక్కిస్తున్నావే ఎడారికి care of address లా ఎండల్లో నన్నే తిప్పించావే వయతరని నదిలా ఒంటరిగా మిగిలానే మదనపడేలా మహా మాయలా నువ్వు మారిపోయావే