HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Dec 2012
217. Inspired from physically challenged
బ్రతికే తీరే ఆదర్శం .
కష్టాల మాటున పయనం .
నామ మాత్రం కానేకాని పంతం .
నలుదిక్కుల సాగే నైజం .
లోపాలే చిన్నబోయే ప్రయత్నం .
పరులకు చూపే ధ్యేయం .
బ్రతుకు విలువలు చెప్పే సాహసం .
చింతలు తరిమే యజ్ఞం .
చీకటింట వెలుగుల కిరణం .
నిశబ్ద లోకంలోనూ చేసే సాయం.
నిరాటంకం కావాలి మీ జీవనం .
ఎంతో మందికి కావాలి స్పూర్తి దాయకం .
సర్వమానవాలికి మీరే కావాలి బలం .
మీ శక్తి యుక్తులు అమోఘం .
ప్రఖ్యాతగాంచిన మహామహులు మీలో ఎందరో .
నావల్ల అవుతుందా అనే మాటకన్నా నేనే చేస్తానని కదలాలి .
ఆశ్చర్యంలో ముంచేయండి ప్రపంచాన్ని .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
531
Please
log in
to view and add comments on poems