Hello Poetry,
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Dec 2012
216. క్లిష్టతరం కష్టతరం వ్యవసాయం
క్లిష్టతరం కష్టతరం కాదా జీవనము .
అన్నదాతకు సాయం కరువైతేను .
ఉప్పు పప్పుల ధరలే ఘోరము .
దళారుల పేరిట మోసముల భారముంటేను .
ఎగుమతుల లాభాలే దిగుబడుల కర్చులతో కానరావు .
వరుణుడి తాపం పంటల నష్టం దేవుడిపైనే భారము .
నిత్యవసరాలే నిత్య గండాలుగా మారెను .
రెక్కలు కట్టుకుని తిరిగే ధరలు .
ఆకలి అలమటలతో ఆరోగ్యం దూరము .
ఆప్పన్న హస్తం కోసం ఆరాటము .
రైతే రజని అంటారు ఆ పేరే మిగిలింద .
లేక రాజుల పాలనలు అమ్తరిమ్చిపోయాయా.
భవితల మంచికి అన్నదాతల రక్షణ ముఖ్యము .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
514
Please
log in
to view and add comments on poems