Capacitor plate ల మద్య insulation లా నీ feelings దాచేసావే. Diode forward bias లా నీ మనసు చప్పట్లు pass చెయ్యవే . Zener reverse bias లా నా voltage stabilise చేసేయ్యవే . Transistor regions లాగా ముచ్చు మూడైనా stages లో ఉన్నావే . Cut చేసే వీలుమ్డే cut-off నుండి బయటకిరావే. మితిమీరే అవకాశం ఉండే saturation నుండి తప్పుకుపోవే . Universal Acceptance లా active stage కి చేరిపోవే . Amplifier లాగా నీ ప్రేమను సైతం double triple అవ్వాలే . ఎ input లేని స్పందించే oscillator నా heart అది chese beat ఏలే . Infinite oscillations తో నీవెనకే నేను నాతొ నా ప్రేమ . నన్ను control చేసే feedback loop ఎ నువ్వు . నువ్వు చెప్పింది చేసే circuit నేను . Transistor లా Switch అల్లే మన ఇరువురి ప్రేమని connect చేసేసే .