Telepathy తో తేలికపాటి signals పంపిస్తున్నానే Love frequency తో mapping అయ్యేలా జాగ్రత్త పడతానే మన Energy levels suit అయ్యేలా transducer పెడతానే Distortion కలిగిందా carrier తోనే ముడిపెడతానే Noise Effect తగ్గేలా Frequency Modulate చేస్తానే Love signals అన్ని digitise చేసిపరేస్తానే Encryption చేసి మన data నీ Secure mode లో పెడతానే Decode చేసేలా Synchronising Bytes సృష్టిస్తానే మంచిగా డేటా అందేలా High Speed Media నే create చేస్తానే Buffer use చేస్తూ Data Miss అవ్వకుండా Memory లో బంధిస్తానే Files text లతో Final Love Data నీకే అందిస్తానే