స్పందనకు నిలయం నీ తలపే స్వేచ్చకు చిహ్నం నీ చనువే ఊరు వాడా తిప్పించే నీ ప్రేమే ఓనమాలు దిద్దించే నీ పేరే నీ కంటి సైగలే నా చిత్తం ఆజ్ఞలు పాట్టించే నా సహనం చిన్న స్పర్శతో చీకు చింతలు మటుమాయం సాగరమే నువ్వా సాహసం అందించేయవా గుండె లోతున నువ్వా గాయమే మనిపించవా జ్ఞాపకాలా సామ్రాజ్యంలో మహా రాణివే నువ్వా రక్త నాళాలలో ప్రతి బొట్టున్న నిలిచివా శబ్ద తరంగాలలో సైతం కీలకం నీ స్వరమే ఎందెందు వెతికిన నీవాయే ఎలోకాన చూసినా నీవాయే నాకోసం దివినుండి దిగిన దేవతా ప్రతిమా...