కల్లో నువ్వే ఇలలో నువ్వే కంటికి కునుకు నువ్వే నువ్వే . కన్నిటికి మూలం నువ్వే కాలానికే బదులు నువ్వే నువ్వే . వేదించేనే నా మది నన్నే ఇలా నీ ఎడబాటు నే కారణంగా చూపిస్తూనే పిల్లా. శ్వాస మీద ధ్యాసే మరిచానే సంద్రంలోనే మునిగిపోయానే . సంతోషాల తలం జార విడిచానే విశాదంలోనే మిగిలిపోయానే. గమ్యం భాటలు బరువైనయే భవితకు మార్గం కనుమరుగైనదే . ఎంత భాద అయ్యినగాని నా మనసుకు ఏమి కాదు బండ రాయిలాగా మార్చివేసేలే నాలో ప్రేరనే కలిగెనే నిన్ను చూడకుండా నిన్ను తలచకుండా నీ ఊహల్లొ మిగిలిపోయెనే రాయినైనా గాని నీ చేతి స్పర్శతో మనిషిలాగా మరగలనులే సరస్వతి పుత్రుదిలాగా నీ పేరున సాహిత్యం రాయగలనులే నా మనసు ఎరిగితే నే పడ్డ శ్రమకు ఫలితమే కోటి ఆశలతో కరుణిస్తావని కోరుకుంటానులే