Hello Poetry,
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Oct 2012
191.పెదవిపైన నానుతున్న
పెదవిపైన నానుతున్న తీయని పేరే నీదే .
కళ్ళల్లో కదిలిన మెరుపులా తారక నువ్వే .
గుండంతా నిండిన ప్రేమే నీదే .
నాకోసం లోలోన దగున్నదే .....
రోజంతా నీపై ఉన్న తలపే .
ఓ అర donzen కలలకు కారణమాయే ...
ఆశ్చర్యంలో ఉందే మనసే ఇలా.
ప్రతిచోట నువ్వే కనపడుతోంటే ...
ఆనాడు ఈనాడు నా ప్రేమలో భేదం లేనేలేదే .
పరిమితం కాని ,, హద్దులు లేని చెలిమి లయలే .
స్వాగతం అంటూ పిలిచేస్తున్నాయే .
నీలోని ప్రేమని అందుకోవటమే నాక్కున్నా ఎక్కైక కర్తవ్యమే .
నదిలోన నువ్వే ఉన్నావంటే .
మశ్చవతారంతో నిన్నే చేరుకుంటానే ....
భూదేవి లాగ నా ప్రేమను భరిస్తే .
నీ భారం మొత్తం మోసే భాగ్యం నాదేనంటా...
సుఖ శాంతులే మనం కలిసుంటేనే .
ఆపైన నిన్నే నాకన్నా మిన్నగా చూసుకుంటానే .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
487
Please
log in
to view and add comments on poems