తెల్లంగా ఉండే అమ్మాయే మదిని గిచ్చి పోయిందే మెల్లంగా ఉండే అబ్బాయే మదిని పట్టుకుని వెనకే పడ్డాడే పాల సముద్రంలో లచ్చమ్మ లా ప్రేమ తీరంలో దేవతలా కంటికి కనపడుతోందే అలా ఇలా... ముట్టుకుంటే కరిగిపోయేలా పట్టుకుంటే కందిపోయేలా ఇంత అందాన్ని ముందే పెట్టావే భగవానుడా... కోరికలున్న జీవాత్మని కోరుకుంటున్నా తన ప్రేమని దక్కేలా చేసేయవా భగవంతుడా... dim light లో ఉన్నానే moon lightలా ముందుకోచ్చేయవే amnesia patientలా ఉన్నానే నీ చేతి స్పర్శతో నయం చేసేయవే పంచముఖ రుద్రాక్షలా నా మదిని సుద్ది జరిపించవే నీపై ఉన్న fever ని తగ్గించేలా krocin , saradon లా కదిలివచ్చేయవా fans association అంటూ ఉంటె ఆ club మొత్తంలో నేనే ఉంటానే నువ్వు ఉన్న చోటనే భూమికి boom rise అవుతుందే కోట్లతో నిన్ను పెట్టుకుని శ్రీరామ రక్షలా కాపాడుకుంటానే నన్ను తిట్టడం నీకేను నన్ను కొట్టినా నువ్వేను కానీ వదిలిపెట్టి వెల్లిపోయేలా sketch లే వేయోద్దె... మన జంటే కుదిరేలా మొక్కులు కోరికలు ఉన్నాయే నా చేతి కవితలా నాతో ఉండిపోవాలే