కరడుగట్టిన తీవ్రవాదమే నాలో కంటికునుకులు లేకుండే ఉందే దయా దాక్షిన్యాలకే తావే ఇవ్వకుండా ప్రతిరోజూ పతనాలకే పరుగెడుతున్నానే మతాలా పేరిట ముసుగులతో మారణహోమం జరిపిస్తున్నానే మనిషుల రక్తపు ముద్దలనే నైవేద్యాలుగా పెడుతుంటానే అంతు చిక్కని రీతిలో నా స్ధావరాలనే పెట్టుకుంటానే త్సునామినో యుగాంతమో అయ్యి లోకవినాశకం చేస్తానే క్రూరత్వానికి symbol నే చీకటికి address అయ్యిపోయానే చిర్రెతించేల చట్టానికి చిక్కని మాయలోడినిలే నన్ను తాకే నన్ను చేరే మొనగాడేలేదే నా పంధా చూపేందుకే నా ఈ చేష్టలు నే చేసే పనులు ...