తాటకిలా ప్రియ భాదలకే వేదికవా చాముండి లా చెలియా మొండిగా నిలబడతావా నీ వెనకే పడుతోంటే అలుసే అవుతున్నానా నీ ప్రేమే కావాలంటే అత్యాశే పడుతున్నానా రాక్షసుడినే చేయకే రక్తమే చిందించేలా మార్చకే రక్షణగా నీ ప్రేమతో నన్ను ఒప్పుకోవే సఖి ఇద్దరి మద్య దూరం ఇరకాటంలో పెడుతోందే ఇష్టం నువ్వయ్యావే యంత్రంలాగా చేసావే మనసు మెదడు నీ పేరే పలికిస్తోందే నా మీదే పట్టే నే పూర్తిగా విడిచానే నీ ప్రేమతో మళ్లీ స్తిమితంలో కొస్తానే తడబాటుంటే అది నీ పేరే తికమక పెడుతున్నావే తప్పేమున్నా నన్ను మన్నించి తారస పడిపోవే నాలో కలిసిపోవే