నేను నేను ఉన్నది నీకోసం నీకు నేను అన్నది ప్రతినిమిషం గాలిలాగా వీస్తున్నా ఘాడంగా నిన్ను ప్రేమిస్తున్నా గంగలాగా పొర్లుతున్నా గుండెల్లో గూడే కడుతున్నా గగనంలా నిర్మలంగా కనపడుతున్నా నీ కదలికలే కనిపెడుతున్నా మంటలు ఎగసే కాలాగ్నినైనా నిన్ను చూసాకా కవ్వించిపోనా పృథ్వికే తోడుగా నిలిచే ప్రకృతిలా నా చెంత నువ్వు ఉండిపోవా నిన్ను మరువలేకున్నా నీ ధ్యానంలో ములిగే ఉన్నానే నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే నువ్వే