Hello* Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Jul 2012
166.అన్యాయం కట్టలు తెంచుకుంటే
అన్యాయం కట్టలు తెంచుకుంటే కుట్రలు కుదిపేస్తుంటే కుతంత్రాలతో కసాయిమూకలు కమేస్తుంటే.
కరుణించే నాధుడే కాళభైరవుడై కత్తులు పట్టి కంచెలు కట్టి కాపాడే దేవుడే .
యుద్ధం చేసే యోధుడై దుష్టసంహారం చేసే యుగ పురుషుడులా వస్తాడులే .
తారాలోకం నుండే తరలి రావాలని దుర్మాగాన్ని తూట్లు పొడిచి రక్షిస్తాడని .
దుష్టశక్తులు ఎన్నెన్ని ఎదురైనా రుధ్రుడిలా భద్రుడిలా భీభస్తమే సృష్టించేయవా .
బలిపశువులుగా అశువులను తీస్తున్న అరాచకాలనే ఆపే సైనికుడిలా కదిలివస్తావా .
యముడిని ఉపాశన చేసి యమకింకరుడిలా కాలే కష్టజీవుల కడుపులను కాపాడవా .
కాలయాతనే కరిగిపోయేలా కలతలు అన్ని చెరిగిపోయేలా చేసేవా .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
526
Please
log in
to view and add comments on poems