ఓ మాట చెప్పన మల్లె తీగలాగా నువ్వ్ మనసే లాగుతుంటే మరు మాటే నాకు రాదుగా . మహిమాన్మితంగా మనసే విచ్చుకున్నదే మోహరించే నీ కంటిచూపుకే . మూసి ఉంచిన హృదయ వేదనలే తలుపు తెరచి వెల్లిపోయేనే . ముసుగులాటగా నీ వెనకే అనుసరించుతూ నీ అడుగుజాడలో ఉండిపోనా. దేవేరిలా నా చెంతకే వస్తే పూజారిలా పూజించనా అర్చలనే చేసేయనా . లాలించే పాటలతో శ్రావ్యంగా నిన్నే కంటిపాపలా చూసేసుకోన . మెల్లగా మత్తే జల్లుతూ నిదురలో నన్ను పూర్తిగా ముంచేయవే అది నీ ప్రేమకే బదులుగా నే భావిస్తానే నిన్నే ప్రేమిస్తానే.