HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Jul 2012
164.రగులుతున్న రేపటికి
రగులుతున్న రేపటికి ఆధ్యం పోసేలా నువ్వుండాలని .
ఆస్తిపాస్తులు అన్ని నీ ముందున్న ఆశయ సాధనలని .
ఆవేశం కోపం వ్యర్ధాలని ఆలోచనలతో సాగాలని .
అందివచ్చిన అవకాశాలనే సాయశక్తులా ఉపయోగించుకోవాలని .
అలుపులని మలుపులని చూసి బెంగపడకుండా అడుగేయాలని .
సహనంతో శత విధాలా ప్రయత్నించాలని .
సాహసమే సకల జనులకి అవసరమని .
కష్టానికి ప్రతిఫలం దొరికే తీరుతుందని .
విజయాలకే మల్లె భాటకి ఇవ్వన్ని సంకేతాలని
తెలుసుకోర నువ్వు తెలియజేయర నీ మాటలతో మన్మోహనంగా అనురాగప్రాయంగా .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
535
Please
log in
to view and add comments on poems