ఎందుకమ్మా ఈ ఎడబాటు గుండెపోటు తెప్పించి వెళ్ళిపోకు . గండు చీమలా కుట్టి వెళ్ళవు గందరగోళంలో నన్ను పెట్టావు . Black hole లాంటి మనసు నీదే బయటపడటం అంటే కష్టమేలే . Bumgy jump చేస్తానే sky diving కూడా చేస్తానే . మేరి దిల్ కి దడకన్ నువ్వే ఉంటానంటే . Big bang theory లా mystery గా మిగిలావే . History నే తలపించే lovestory నాదేలే . ఘారాలే పెట్టిన గండాలే కలిగిన నిన్ను వీడలేనే . Milkyway నే మించే అందంతో milk shake చేసావే . పదే పదే గుర్తొస్తూ నా memory మొత్తం నువ్వయ్యావే . నల్లమల్ల అడవికైనా సై అంటూ నీవెనకనే వస్తానే . ఎంతగా తపించిన ప్రయత్నించినా అది నీవరకే నీ కొరకే ప్రేమ .