కలలా మెదిలే కస్తూరి బొమ్మలా కమ్మని తరువే ఉందంటా . కల్పవృక్షంలా కాసుల వర్షం కురిపించే కన్నుల పండగా . నేరేడు చెట్టులా నాలుగైన కొమ్మలతో నిండి ఉన్నదే . రెమ్మలతో కూడిన కొమ్మలే పువ్వులు కాయలు కాచేలే . నీటిని అందించే వర్షంలా తల్లి మారేలే . వాయువే అందించే గాలిలా తండ్రి మారిపోయేనే . వేదంలా నిలిచింది మొత్తం సాంఘత్యమే. వరమల్లె సాగింది ఈ బంధమే . అది వారధిలా చేసింది ఈ సంబంధమే .