నా మీద కురిసిన సంపంగి వానవా . మత్తెకించిన మరు మల్లె జల్లువా . చినుకులా రాలిన గులాబీల వర్షమా . గుండె కోరిన చామంతి వర్షమా . ఆహ్వానమే మన్నించి కురిసిన ఆహ్లాదమా . ఆయువంతా నీకు అందించే వెల్లువే పోషిస్తున్నానే. నా పరువపు వయసే నీకు అందిస్తున్నానే . కాదనకుండా నా కానుక స్వీకరించవే చెలి . నా మదిలోని భాషలు అర్ధం చేసుకోవే మరి . దాని మాటలే నీకోసం ప్రాణాలై నీ వెనకే అనుసరిస్తున్నదిలే. నీ మనసులో ఒక్క చోటుకై పరితపిస్తోందిలే . ఘారంగా ఘాడంగా గల గల సాగిపోవాలే నీతోనే ప్రియతమా.