పో పో అంటున్నది మనసే తనవైపే అలా . రా రా రమ్మంటోంన్నది కలల రాకుమారి నన్నలా . అడుగడుగు వేసేసి నా నడకే సాగించాలే నీకేసి . ఒంటరిగా నేనున్నాని వలపుల వర్షం కురిపించేసి . నీ మమతల భాంధవ్యాలనే పంచిస్తావని . తపనగా నీ రాకకై ఎదురు చూస్తున్నానని నీ రాకతో నా ఇల్లే ఓ బృందావనం నీ సహచర్యమే అది ఒక ఆనందసాగరం అలసిన నాకే ఓ సేద తీరము నా భాదలను కరిగించే స్వర్గదామము సర్వం నువ్వనిపించే ఊహల లోకము