life ఏ reverse అయ్యింది నాలో స్పందన కలిగినాకనే చంటి పిల్లాడిలా ఉండే నేనే చిత్రంగా మారిపోయానే చలాకీగా ఉండే నాకేను చూ మంత్రం వేసేసిందే నోట్లో వెలగపండు పడట్టే మింగుడు పడటంలేదే ఓహ్ ఈ ప్రేమ దోమ వద్దు ఈ పైశాచిక భాదలు వద్దు నా పాలిట యమపాశం కావద్దు నా దారిన నన్ను వదులు నీకు ఈ జన్మకు కనపడను కణికరిస్తావనుకుంటాను నాకు నా స్వేచ్చను నాకిస్తావని కలలే కంటున్నాను కష్టం కాదే నీకు ఆలోచించే చూడు నీకేమైనా అందిస్తాను కాళ్ళ వెళ్ళా పడతాను నా మనసే అందించి వెళ్ళేవరకు అయ్యో పాపం అనిపించటం లేదా నా పై జాలి వేయటం లేదా నన్ను విడిచి వెళ్ళిపోవా