Love you అంటారే నచ్చినట్టు కనపడితే . Hate you అంటారే లెక్క గాడి తప్పితే . Love కి opposite hate అని టక్కున చెబుతారు . నా logic వింటే ఎవరన్న బెంబేలెత్తుతారే . Time ఎప్పుడు నీదని మురిసిపోకు . నీ గుణమే మారే అవకాశం వచ్చిందా నీ కొంపే కొల్లేరు . నీకు నిట్ట నిలువునా పంగ నామాలే . నీ attitude నచ్చే వాళ్ళు ఉంటారు . మరి అది time to time change ఐతే . చిరాకు పడతారు ఛీ ఛీ అంటూ దూరం అవ్వుతారే . ఒక్కసారి ముడిపడిందా విడిపోవటం కష్టములే . ఇద్దరి లోపాల లొసుగులు బయటపడతాయే . సరిద్దుకోకపోతే మొత్తం తారుమారై పోతుందే . సర్దుకోకపోతే సహజీవనం శంకరాభరనములే . మునుముందుకు సాగే నడకలు కుంటుపడతాయే . మంచి భాందవ్యాలు బగ్గున మండిపోతాయే . ఈ reasons తో నా logic satisfy చేసానే . మీకు doubt ఉంటె contact me prove చేసి చూపిస్తా .