Oh అని oho oho అని ప్రేమ లేదని. . ప్రేమ రాదని. . దేవదాసు అవ్వలేను . మత్తు పానీయాలు తీసుకోలేను . నా రాత ఇంతే అని సర్డుకోలేను . తను కావాలంటూ గోలపెట్టలేను . పూర్వపు జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటాను . నావల్ల ఇబ్బంది పడకుండా చూసుకుంటాను . Oh లే oh లే లే లే . నన్ను విడిచిపోయింది లే . నాకు కాకుండా పోయింది లే . చిమ్మ చీకటి చేసి వెళ్ళింది లే . విఫల చరిత్ర మిగిల్చింది లే . చెడు రుచులనే అందించి పోయింది లే . Oh కొను oh కొను కొను కొను . నువ్వు లేవని నుయ్యి గొయ్యో చూసుకోను . నన్ను కోల్పోవటం lucky dip నే miss అవ్వటం అనుకుంటాను . ఆయువునంత వరకు నిన్ను నేను మరచిపోను . See you in my dreams and tell you bye in my reality అని అంటాను . Oho oho భాదపడటం వ్యర్ధం అని తెలుసుకో . భాదించటం మహాపాపం అని అర్ధం చేసుకో . నీ భవితకు పునాది ముందు నువ్వు వేసుకో . జరిడేది జరగక మానదు అని నీ పని చూసుకో .