ప్రతి నిమిషం important అని నువ్వు తెలుసుకో . ఆ సంగతి తెలిసిందా నువ్వు ముందుకు go go. వెనకడుగే వేసావో వెనకే ఉంటావో . నీ గమ్యం నిన్ను విడిచి ముందుకు పోతుందో . గడచినా సమయం తలిచావ భవితకు ఎలా పోతావో . గాడితపానంట్టు చింతిస్తుంటే గెలుపుకు ఎలా చేరుతావో . శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ భానిసరో. ఆటంకాలు లేని జీవితమే లేదులే నీ ప్రయత్నం వదలకురో . మంచిని పంచే గుణములతో ముందుకు సాగిపో . నీ కష్టం ఒకటే నీ పెట్టుపడిరో . ఫలితం దేవుడి చిత్తమురో ఆ మాటను నువ్వు మర్చిపోరో .