జీవనమే ఆనందమయం కాకపోతే అడుగడుగు కష్టాలే . అకర్లేని వాటిని బుర్రకు ఎక్కించి భారాన్ని మోయ్యొద్దు . నీకు కావలసినదేదో అది విశ్వాన్ని నువ్వే అడిగేసేయి . పనికిరాని వాటిని వదిలి నీ అవసరం ఏంటో తెలుసుకో . సదిమ్చాలేనిది అంటూ ప్రపంచంలో ఏది లేదు . సహనంతోనే ముందడుగు వేసేస్తూ ఉండాలి . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ ఎరుకను . కాలాన్ని చూస్తూ బయపడుతుంటే ముందుకు సాగేది ఇంకెప్పుడు . నీ ఆలోచనలే నిజమయ్యే అవకాసం ఉండనే ఉందిలే . మంచి జరిగేల మనసును కోరే తత్త్వం తెలుసుకో . నీ మనుగడకు అది ఎంతో ముఖ్యములే .