i love you అన్న పదానికే నేడు అర్ధం తెలిసోచ్చిందే నీవల్ల i hate you అని నువ్వు అంటున్నా ఆగనంటోంది నా జన్మ jolly గా తిరిగే మనిషిని కాస్తా road side romeo లా మారిపోయానే love at first అంటే గిట్టనోడిని love లో పడిపోయానే నా దారిన పోయేవాడిని నిన్ను చూసినాక ఆగిపోయానే నీ పేరుకి అర్ధం తెలుసుకోవటానికి websites అన్ని search చేసానే flames లో మన relation గురుంచి positive గా answer వచ్చిందే love calculator మన ఇద్దరి బంధం గట్టిదని తేల్చిచెప్పిందే జాతక చక్రాల మాట మరచిపోవే నా చెంతే నువ్వు చేరిపోవాలే stars comets అంటూ separate చేయకే మహరాణిలా చూసుకుంటానే colorful గా life ఉండేలా రోజపువ్వులనే రోజు present చేస్తానే నీ కొచ్చే కష్టం ఏదైనా అది ఇష్టంగా నేను పంచుకుంటానే happy గా ఉండేలా foundation వేసాలే planning తో సిద్ధంగున్నానే.