ఫలితం లేని పయనములు ఎందుకని . బూడిద పాలు చేసే పన్నీరులే . ఎండిన మానుకి నీరు అవసరం లేదని . ద్వేషించే చోట శ్రమ పడటం ఎందుకులే . బండను కరిగించే ప్రయత్నం వ్యర్ధమని . నీ సమయం విలువ నువ్వు తెలుసుకోవాలే . జరిగిన నష్టాలకు గుర్తులు ఎందుకని . ఆలోచించటమే పెద్ద అనర్ధములే . ఆవేశపడిపోవటం మన పని కాదని . నీ దారి ఏదో అది చూసుకుని నడిచేయి