పుట్టించాక ప్రశ్నించలేము మరణించాక అడగలేము జన్మకు కారణం . ఈ రెండిటి మధ్యే తెలుసుకోవాలి జీవనం . కర్మలకు కారణభూతం మనమే . మరుజన్మకు మూలం పూర్వపు కర్మలులే . మంచి చెడుల సామూహికమే నీ జీవన చిత్తము . వెలుగే సూర్యుడు కూడా గ్రహణం పడతాడే . ఎగసే అలలైన కిందే పడతాయే . నీ పాత్రే ముగిసిందా మరుజన్మే ప్రారంభములే . ఆత్మే పరమాత్మలో చేరేలా ప్రయత్నమే నీ చేతిలో . అది నిన్నే నువ్వు మార్చుకునేల ఉండే ఓ బ్రహ్మరధం .