Facebook comments తో పలకరిస్తుంటావు . Gmail attachments పంపి secret information ఇస్తుంటావు . Google talk తో chat చేసి జిందగీ మొత్తం నువ్వనిపిస్తావు . Hotmail use చేసి solid గా మంటెకిస్తావు . Orkut open చేస్తే notifications లా కనపడతావు . Google+ circles లో add చేసుకుని గుబ్బులే పుట్టిస్తావు . Ibibo account లో నా photos అన్ని నింపేస్తావు . Twitter tweets పంపి తికమకలలో పెటేస్తావు . Skype call చేసి నా night నిద్రే పూర్తిగా దోచేస్తావు . Yahoo mails పంపి ఏఖంగా నీ భానిసల చేసేస్తావు .