చిన్ని చిన్ని బొమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావే ప్రాణం నిలిపే ధీమా నిన్ను ఎలా చేరనే నువ్వు నచ్చావని నీ వెనకే తిరుగుతున్నానే తామరపువ్వులా తారసపడిన నిన్ను మరవనులే చెలి నీ జాడ తెలుసుకుందాంమంటే కనుమరుగవుతావే నన్ను కంగారు పెట్టి దూరం అవుతావులే నీ నీడలా ఉంది పోయేలా చేసుకున్నావే అంగరక్షణ భాద్యతలే నేను చూసుకుంటానులే నీ భారాలను నీకై నే మోస్తానులే జీవన మరణాలు నీతో పాటే సాగిస్తానే