Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
కమ్ముతున్న   తొలిప్రేమలా  కరుగుతున్న  కొంటే  మేఘమా .
రాలుతున్న  తొలకరి  చినుకులా  హృదయంపైనే  చిలుకుమా.
హాయిగొలిపే  వర్షమా  ప్రేమ  విత్తులే  మొలకెత్తించుమా .
సాగుభూమిలోని  సారమా   మొక్క  ఎదుగుదలనే  చూడుమా .
మహా  వృక్షం లాంటి  ప్రేమనే  కలిగించనవమ్మా .
పువ్వులా  పరిమలించేలా  నీ  ప్రేమ  మాధుర్యం  అందిచుమా.
కాయలా కాసేలా  మన  ప్రేమనే  తీర్చి  దిద్దుమా .
లోకం కొత్తగా   ఉండే  మంత్రం  వేసినటుందే  ప్రేమే  తకినాకనే.
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
516
 
Please log in to view and add comments on poems