Hello... Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
128.నరకలోకం శిక్షలు లాంటి భాదలు
వర్ణించలేని భాధకి అంతులేని భాషలులే .
నా గోడు వినిపించేలా నేను సిద్ధం కదా .
గోరా కుంభిపాకంలా వేదిస్తుందే ప్రేమ విఫలములే .
క్రిమిభోజనమే అనిపిస్తుంది మోసం దరి చేరితేను.
తమిశ్రంలా తనువుని అంతా పుండుచేస్తోందిలే .
రౌరవంగా నా ఎదనే కాటేస్తోంది పాములా .
సుకరముఖంలా ఒళ్ళే హూనం చేసిందే .
అంధకూపం మల్లె చీకట్లో విడిచి వెళ్ళిందే .
తప్తమూర్తిలా నన్ను మొత్తం కల్చేసావే.
సల్మాలిలా తట్టుకోలేని మంటే రేపిపోయావే.
వైతరణి తీరంలో ముంచేస్తున్నావే చెలి .
పుయోదకంలా అంధకారపు బావిలో ఉంచావే .
ప్రనరోధంలా నన్ను ముక్కలు చేసావే .
ఆయహ్పనంలా నిప్పు కణాలనే మింగించావే .
క్షరకర్దామంలా తలక్రిందులు చేసావే .
సుసిముఖం లా నిలువునా సూదులతో పోడిచావే.
భరించిన భారములే నరకంలో శిక్షలుల కనిపించెనే.
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
715
Please
log in
to view and add comments on poems