Computer virusలాగా నా చుట్టూ చేరి చంపకే . recycle binలో ఉన్న fileలా దాగి దాగి ఉండవే . Temporaryగా నిలిచినా file లాగా temper పెంచాకే . Recently used fileలా పదే పదే కనపడకే . Accident గానే నిన్ను delete నేను చేయనే లేదులే . Format చేసిన తిరిగి తెప్పించే software లా మారకే . Cache memoryలో ఉండి ప్రతి సారి చంపకే . Internet saved pages లా history లో mystery create చేయకే . Automatic update అయ్యి నా memory నీ కొల్లగోట్టకే. ................. మంచి Antivirus కోసం వెతుకులాటలో ఉన్నానే. Permanant గా delete చేసే మార్గం కోసం చూస్తున్నానే . Shift delete నే సాయం అడిగేలా మారిపోయానే. Recent list generate అవ్వకుండా safe mode పెట్టుకోవాలే . ఏ search engine కి దొరకని రీతిలో folder lock పెట్టి ఉంచాలే. Administrator కూడా access చేసుకోకుండా tight security పెంచాలే. Firewall లో block చేసి పడేస్తే నీ గొడవ తీరునులే.