Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
నేన్నునది  నీకోసమే  చెలి . . .నా  ప్రాణం  నీ  తరుపునే  మరీ.
దివ్వె  దీపం  నువ్వేనులే  దరి  చూప­ే   వెండి  వెన్నెలే .
దాచి  ఉంచిన  తాళపత్రమే  అది  నీలా  నాలో  ఇమిడ్చానే.
నాకు  నే  త­ెలియని  పంతంలో  ఊరేగుతూ  నీలో  ఉన్నానే.
నే  గోచరించిన  పేరు  నీది­లే   నా  మరో  పేరుగా  మారిపోయావే .
వసంతంలా  వయారమే  పంచుతూ  వారంతంలో  నాతొ  గడపవా.
నాటకియతకే  రంగం­  కాదులే  మన  నవజీవనానికే  నాన్దిలే.
చరితనే  తిరిగిరసేలా  నా  ప్ర­ేమ  పరవల్లె  పొంగి  పోరిలిస్తానే.
గెలుపులే  ఆశించను  నీ  గమనమే  అ­నుసరిస్తుంటానే .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
648
 
Please log in to view and add comments on poems