Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
అలలు పలికే  భాషగా  తనువంతా   చేరింది .
సుడిగాలిలా  పలకరించే  మాటగా  నన్ను  తాకిందే.
సుడిగుండమే  తిప్పే­  విధముగా  నన్ను  ఆపదగోలిపింది   .
అగ్నిగుండమే  ఏదో  అంతిమ   గడియగా  కాల్చినట్టుంది.
పెను  తుఫానుల  భీభత్సమే   కలిగినట్టున్నది .
ప్రేమలే  దూరమైనచో  పై  వింత  భావాలే  కమ్మేస్తాయి .
మోసమే  దరి  చేరితే  మనసునే  ముంచ్చేస్తది .
మలినమే  కలిగిన  మనిషుల  మధ్యే  జీవనం .
మాటల గారడిలో మొత్తంగా ఏమరిపాటులో  ఉంచేస్తది.
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
527
 
Please log in to view and add comments on poems