Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
అహింస  మార్గాన్నే  చూపించి  వెళ్ళాడు .
సత్యం  పలికి  జీవన  విధానాన్నే  నడిపించాడు .
నాయకత్వ  విలువలు  అందరికి  నూరి పోసాడు .
కష్టాల  కొలిమికి  ఎదురుగా  నిలిచాడు .
తెల్ల  జాతీయుల  కర్కసాన్ని  భరించినాడు.
ఉద్యమాలనే   ఓ  కొత్త  మలుపు  తిప్పినాడు .
శాంతి   భాటలో  జనులను  నడిపించినాడు .
ఉప్పు  సత్యగ్రహమని  ముప్పు  తిప్పలు  పెట్టినాడు .
స్వదేశీ  వస్త్రలంటూ  విదేశీయులకు  ముచ్చెమటలు  పాటించాడు .
దేశ  భవితకే విలువైన   సందేశామిచినాడు .
మహాత్మా  అన్న  పేరు  నీకే  సార్ధకం .
జాతి  పిత  అన్న  బిరుదు   నీకే  అంకితం .
నువ్వు  నడిచే  భాటే  అందరికి  ఆదర్శ  ప్రాయం .
నిన్ను  తలుచుకోవటం  నా  జన్మ   ఫలం .
భారతావనికి  నువ్వే  తరుగు  లేని  ఆస్తివి.
నిన్ను  పుజిచటం  నా  జన్మకు   మహా  భాగ్యం .
ని  పేరున  ఈ  చిన్న  చరితం  నీపై  నాకున్న  అభిమానమే .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
564
 
Please log in to view and add comments on poems