Hello Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
115.మౌనం నిండిన సంభంధం నాది
మౌనం నిండిన మాటే నాది .
నిశబ్ధం నిలిచిన భాటే అది .
గెలుపు ఓటములు సంభంధం కాదే .
కృషితో ముందుకు సాగే గాధే.
నక్షత్ర మండలాలు అవసరమే లేదు .
జాతక చక్రాలు జాప్యం వద్దు .
మనసున నిలువున కోరికలే .
తపనగా తెగ తమాయత్తమవ్వుతానే.
సాదించే సాహసంతో సాగుతానే
అల్లోచనలనే అడుగులు వేస్తానే .
సహనానికే కొత్త అర్ధం చూపిస్తానే .
తృప్తిగా తావత్తునే వాడుకుంటానే .
కళలే నిజమయ్యే ప్రయత్నమే నాది .
కాలం విలువలతో కానుకలు సొంతం .
కష్టే ఫలే అన్న పేరుకి సార్ధకం చేసిచూపిస్తామే .
మన మాటలకు అర్ధం మనమేలే .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
621
Please
log in
to view and add comments on poems