Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
ఆద్యాత్మిక  భావన  అతివిలువైన  చింతన .
మహర్షులు  పావనం  చేసుకున్న  దివ్యనుభూతే ఇది .
మోక్షమనే  మాటకు  మల్లెల  బాటే  కదా.
ధ్యానం  ఒక్కటే  ఓ  మహత్తర  ­పయనం .
అచంచలమైన  ఆత్మ  కి  ఇది  ఒక  అలుపెరగని  మార్గం .
నీ  శరీరం  ఓ    ఆలయం  ఐతే  నీ  ఆత్మే  పరమాత్మా .
నీ  ఆత్మని  నువ్వు  దర్శించుకుంటే  మహాభాగ్యమే .
దర్శనమే  జరిగిదంటే  నిన్ను  చదివే  అవకాశం  నీ  సొంతమే.
నీ  జన్మ­  అర్ధాన్ని  నువ్వు  ఇలా  గ్రహించేయి .
నీ  పుట్టు  పుర్వోతరాలు  తెలుసుకో .
నీ  పూర్వ  జన్మల  వైపే  యాత్రే  సాగించు .
నీ  తప్పులన్నీ   సరిదిద్దుకోవాలి  రా .
నీ  గమనం  పుర్తిచేయాలిరా .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
1.0k
 
Please log in to view and add comments on poems