భిక్షపతిని కాదురన్న భక్షీసు విసిరే bhadhshah నీరా . ప్రేమంటూ అడుకోన్నే కన్నా ప్రేమను పంచటమే మిన్న . మనమంటూ నచ్చని వాళ్లా కోసం రంగులు మార్చటం హీనం కదరా . చీకోడుతూ చిందులేస్తున్నా వేదించటం వ్యర్ధం కదరా . నీకంటే గోప్పవాలు లేరనే విషయం అర్ధమైతే ఈ ప్రేమలు దోమలు దూరం కదరా . నిన్నే నువ్వు నమ్ముకో సోదరా నీకంటే తోపు ఎవడు లేదు కదరా . అసలైనది ముసుగులో ఉంటాది పేరుకే మిగిలే ప్రేమ పై పైన పడతాదిరా . మాయలతో మెలిగే ప్రేమ వల్లా మంచికి విలువే పోతోందిరా . ఒక్కసారి నమ్మకం కోల్పోయామా తిరిగి తెప్పించటం బ్రహ్మవిద్యేగా . పిట్ట అంత మనసు మీద బ్రహ్మాస్త్రం వేయకండే భరించలేనే. ప్రేమంటే రెండక్షరాలు కాదే రెండు జీవితాలను అని తెలుసుకొండే . గొడవలతో వీడిపోతే అంతకు మించిన నరకం ఎడా కనపడదే .