Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
ఏ  వయసున  వలపులే  కలిగిన .
ఏ  వారమో  తెలియని  హాయిలోన .
ఎధేచగా  నింగిలో  విహరించేన .
ఏమవుతున్నా  గ్రహించలేకపోతున్న .
ఏం  మంత్రమో  అనుకుంటున్నానే .
ఏదో  మైకమో  కమ్మినట్టు ఉన్నదే .
ఏ  పాపమూ  తెలియదు  అంటున్నదే.
ఎంతగా  తపించిన  అర్ధం  కానంటోందే.­
ఎందుకీ  పరిస్థి   నన్నిలా  వెంటాడుతోందే.
ఏమరుపాటులో  నన్ను  నిలువునా  ముంచేస్తోందే.­
ఏ  భావమే  అర్ధం  తెలుసుకోవాలంటే  నా  పయనమే  ఆపిచూడాలే .
ఏం చేస్తున్నానో  అర్ధం  కాదు .
ఏం  అంటున్నానో   అసలు  తెలియదు .
ఏదైనా  నీవల్లే  ప్రేమ  నా  ప్రేమ .
ఏ  భాధలు ఐన  అవి  నన్ను  తాకి  నువ్వు  వెళ్లాకే .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
548
 
Please log in to view and add comments on poems