Hello... Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
108.నింగినుంచి జారిపడ్డావా
నింగినుంచి జారిన చినుకువా .
చల్లగా వీచే పిల్ల గాలివా.
రాళ్ళలో వెలసిన శిల్పంలా .
కిల కిల పలికే చిలకమ్మా .
రంగంలో దూకిన రాగల మాలిక .
కోపంలో కల్లు ఎర్ర చేసే కాళివా.
కంగారు పెట్టె కంచు లచ్చివా.
అలకల నడుమా ఉండే సత్యభామవా.
రేపల్లేలో ఉండే రాధవా .
may be
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
554
Please
log in
to view and add comments on poems