HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
107.తెలియని కధల సమాహారం
తెలియని కధకు మలపులు ఎన్నో .
కారణంలేని పరిచయాలు ఎన్నో .
కడదాకా నీతో నిలిచేది నువ్వే కదా .
కన్నీల్లకు అర్ధం ఊహించేదేలా .
కలతల కొలిమిలో కరిగిపోకు .
కాటేసే విధికి లోంగిపోకు.
కోరిన దీపం వెలుగులు చూడు .
కోపపు అంచులు తెగనరుకు .
కిల కిల నవ్వుల కిటుకులు నేర్పు .
కళలకు రంగులు ధిదించు .
తలరాతలే నాకు తెలియదు .
తపనలు మాత్రం తెలుసును .
ప్రమాదమే తపించే స్థైర్యమే అందించుకో .
గమ్యం అడుగులు మొద్దలు పెట్టుకో .
we dont about our fate
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
613
Please
log in
to view and add comments on poems