Hello Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
104.అంతం లేని చీకటిలే
అంతులేని చీకటి ఉన్నాగాని .
అలలాగా మీదే పడుతున్న .
ఆరాటం నిన్నే వీడనీకు .
తుదముటించే మృత్యువు నీవెంటే ఉన్నా .
తలపులు నిన్ను రగిలించినా.
తపనలు నిన్ను వీడిపోనీకు .
అంతుచిక్కని ప్రశ్నలు వేదిస్తున్నా .
అహంభావులే ఎదురు ఎదురైన .
ఆత్మవిశ్వాసం వదలనికు .
కాలం నీతో అతడుకుంటే .
కోపం నిన్నే నియంత్రిస్తుంటే .
కటినత్వం నువ్వే తగించ్చుకోవాలి .
గతం నిన్నే తరుముతుంటే .
గొడవలన్నీ కమేస్తూ ఉంటే.
గండాలనే నువ్వు తప్పించాలే .
పరులు నిన్నే దూషిస్తున్నా .
పదే పదే విసిగిస్తున్న .
నీ పయనం మనుకోకు .
no end for the darkness
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
605
Please
log in
to view and add comments on poems