Submit your work, meet writers and drop the ads. Become a member
May 2012
ఊరే  తెలియదు  పాపం .
పేరే  తెలియదు  శాపం .
ఎవరులేరని  భాదే  నలు  మూలలా  నిండిందే .
బ్రతుకు  భాటలో  చికుముడులు  ఎన్నో .
ముళ్ళ  భాటల  చిమ్మ  చీకటులు ఎన్నో  .
జానెడు  పొట్టకై  సాగే  యుద్ధమే .
ఆకలి  దప్పికలు  ఎంతటి  సాహసానికైనా   కారణ  భూతాలే  .
గతులు  తప్పినా  గతం  నుంచి  బయటే   పడలేరే   .
కసాయి  మూకలతో  చేసే  సావాసమే .
కరడుగట్టిన  తీవ్రవాదుల్లా  మర్చేస్తుందే .
మరణకాండల   మొద్దలుకు  నాందే  కదా .
కడుపు  మంటలే  క్రోధం  తో  కాలు  దువ్వుతాయి .
పనులేమైన  ప్రతి  అడుగు  పతనానికే  కదా .
లోకవినాశనానికే    ఉసుగోలిపే  స్థితులకు   కారణమే .
about street children
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
560
 
Please log in to view and add comments on poems