సవ్య సమాజం సాపిగా సాగాలంటే అహంభావాలే తగ్గించుకోవాలే. నేనే అనే మాట కన్నా నేను ఒకడిని అనే మాటే సుఖమయము . నువ్వు చేసే పని ఎదన్న లోకంలో ఎవరో ఒక్కరు చేసే ఉంటారు . నువ్వే మొత్తం అనుకుంటే నీతో పాటు ఉండేవాలకు కస్తాకలములే . నచ్చే పని చేసేయి కాని ఆ పని అందరు ఆమోదించేల ఉండాలి. ఎంత ఎదిగిన నీ పరిదిలోకే ఎవరికీ వారే గొప్పా గొప్ప . ఎవ్వరి దమ్ము వాడికే తెలుసు అవసరమైనప్పుడు వస్తాదిరా . మాటలతోనే చెప్పాలేము పనులతోనే చూపించటమే మహా ముఖ్యం . ఏ మనిషికైనా ఏదో శక్తి ఉంటుంది ఆ శక్తిని గమనించరా . నీకంటే తోపులు చాలానే ఉండొచ్చు ఆ సత్యం గ్రహించి ముందు అడుగేయరా . .