భయం భయం పుట్టాలంటే భయం పెరగాలంటే భయం చదవాలంటే భయం అరేయ్ చావాలన్న భయం భయం . పుట్టాలంటే ఏ ఇంట్లో పుట్టాలో తెలియని భయం రో ఏదో సాధించాలని పుడతాము అది సాదిస్తామో అసలే తెలీని భయం . పెరగాలంటే భయం నడక నేర్చుకోవాలి నడతే మార్చుకోవాలి night ఒక్కడినే నడవాలంటే ఇంకా భయం . చదవాలంటే భయం textbooks ఐన సరే comic book ఐన చదివి చదివి పిచ్చోడిని అవుతానని ఇంకా భయం . చివరికి చావాలంటే accident తోన లేక heart attack తోన లేదా night sleep లోన అది అర్ధం కాకా ఇంకా భయం . ఇలా భయపడుతూ కూర్చుంటే నీ కలం నిన్ను అదిగమిస్తుంది . భయాన్ని నువ్వు తరమాలి నీ ధైర్యం చూసి కాలం slow అయిపోవాలి .