Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
కడుపునా  పెట్టుకునే  తల్లిలా  ఉండాలి  ధర్మం .
నడతలనే నేర్పించే   తండ్రిలా  ఉండాలి  ధర్మం .
జ్ఞానం  అందించే   గురువులా  ఉండాలి ధర్మం .
చేయూతనిచ్చే    స్నేహితుడిలా  ఉండాలి  ధర్మం .
అదే  మన  రాజధర్మం .
ప్రజలందరి  మన్నలు  పొందేలా  ఉండాలి .
ప్రజల  కోసం  తన  ప్రాణాలనే  ఇచ్చేలా  ఉండాలి .
పైశాచిక  పనులే  అంతం  చేసే  మంచి  మనసే    రాజ  ధర్మం .
నేరగాల్లని  తుద  ముట్టించేదే   కదా  ఈ  ధర్మం .
ఆపదలో  ఉన్న  వాలందరిని  కాపాడగలదే  ఈ  ధర్మం .
నేటి  రాజ  ధర్మం  మొత్తం  తారు  మారైనది  లే .
తప్పుల  దారిలో  పయనిస్తూ  తెగ  ఇబ్బంది  పెడుతోందే .
రాజభోగాలు  అనుభవిస్తూ   ప్రజలను   ఇరకాటం  పెడుతోందే .
ఈ  ధర్మం  అంతం  అయ్యే  రోజుకి  వేచి  ఉండాలే .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
543
 
Please log in to view and add comments on poems