Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
హత్య  ఇది  ఆత్మల  పైన  హత్య . . అదే   ఆత్మహత్య .
పరీక్షా  fail ఐతే  హత్య .ప్రేమే  దూరం  ఐతే  హత్య .
Prestige పొతే  హత్య .Markలు  తక్కువైతే  హత్య .
సహజ  మరణం  కన్నా  ఆత్మహత్యల  ratings మిన్న .
అమ్మ  నాన్నలు  గుర్తే  రారు .
చావు  భయము  అసలే  లేదు .
గమ్యం  పైన  అసలు  లేవు .
ఇది  హత్య  ఆత్మల  పైన  ఘోరమైన  హత్య .
బుద్ధిని  control చేయకుండా  death కి  సిద్ధం  అవుతారు .
అయ్యో  పాపం  అనుకోవాలా    వీడికి  పిచ్చని  తిట్టాలా  .
Students­ lone  చాల  మంది  Sucide  కే  ఎందుకు  వెళ్తున్నారు  .
Mark  లు  పొ­తే  వస్తాయి .ప్రేమే  పొతే  వస్తుంది .
Subject pass అయ్యే  chance ఉంది .
Prestige కన్నా  ప్రాణం  మిన్న .
ప్రాణం పొతే  తిరిగే  రాదు .
పంతం  వీడండి .హాయిగా  బ్రతకండి .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
814
 
Please log in to view and add comments on poems